బొమ్మల కొలువు : పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

అక్షరాల సమూహం 
పదాల పరిమళం
బొమ్మల విహారం
పుస్తకాల నిండుదనం

కథల పుస్తకాలు
కమ్మ కమ్మని ఊసులు
పాటల పుస్తకాలు
పరుగుల తొందరలు

నిత్య పఠనమున్న
సృజన లెన్నో పెరుగును
కొత్త ఊహలు ఉన్న
ఆసక్తులెన్నో పెరుగును
కామెంట్‌లు