ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అక్కా చెల్లెళ్ళు అన్విత, ఆద్య
September 20, 2020 • T. VEDANTA SURY • Talent

ఈ చిన్నారుల పేర్లు అన్విత . ఎం . ఆద్య . ఎం. ఇధ్దరు అక్కా చెల్లెల్లు . వీళ్ళ నాన్న అశ్వద కుమార్ రెడ్డి, అమ్మ స్వాతి .. కరోనా సెలవుల్లో ఎక్కడికి వేళ్ళ కూడదు కదా.. అందుకోసం బొమ్మలు వేస్తుంటారు, ఆడుకుంటారు, పోట్లాడుకుంటారు. వినాయక చవితికి. వినాయకుడిని తామే తయారు చేసుకున్నారు.. మరి వీరిద్దర్నీ మనం ఆశీర్వదిద్దామా : మొలక