ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అగ్గిపెట్టెలోన అమిరిన చీరేలు నేసినట్టి నేర్పు నేతపనిది చిన్న పెద్దలంత చేనేత దుస్తులు వాడుదాము మనము తోడునిలువ ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
August 7, 2020 • T. VEDANTA SURY • Poem