ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అజీర్తి , ఆహారం సహించక పోవడం - నివారణ -- తిన్న ఆహరం అరిగితేనే ఆకలి పుడుతుంది. అజీర్తి వలన ఆహారం సహించదు. వాంతి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని ధనియాలు + యాలకులు + కొన్ని లవంగాలు చిలక్కొట్టి నీటిలో వేసి అందులో తాటిబెల్లం లేదా బెల్లం వేసి మరిగించి చల్లార్చి తాగాలి .కొంత సేపటికి కడుపులో వికారం తగ్గి పోతుంది. అల్లాన్ని ముద్దగా నూరి జిలకర పొడి ఉప్పు కలిపి నీరు పోసి కాచి చల్లార్చి అందులో నిమ్మ రసం కూడా పిండి తాగాలి . అజీర్తి తగ్గి ఆకులు పుడుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. వాంతి రాదు . ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. - పి . కమలాకర్ రావు
July 1, 2020 • T. VEDANTA SURY • health tips