ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అత్త లాగ నేను ...
October 4, 2020 • T. VEDANTA SURY • Talent

నా పేరు Maddy. నేను అమెికాలో ఉంటాను.నేను ఒకటో తరగతి చదువుతున్నాను.నాకు బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టం.నేను ఇప్పుడు mermaid బొమ్మను వేసాను.రోజూ నా క్లాసులు అయిపోగానే బొమ్మలు వేసుకుంటాను.మా అమ్మ నాన్నలు నూపుర్,మల్లిక్ లు.మా అత్త రాణీ ప్రసాద్.నాకూ మా అత్త లాగా బొమ్మలు వేసే అలవాటు వచ్చిందని మా నాన్న చెప్తూ ఉంటారు.