ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అన్న-- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్
September 5, 2020 • T. VEDANTA SURY • Poem

ఉన్నాడు నాకు అన్న
వాడి  పేరు  చిన్న
ముద్దు పేరు కన్న
బుధ్ధి మాత్రం సున్న
ఆటల్లో  మిన్న
మార్కుల్లో బండి సున్న!!