ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అపాన వాయు ముద్ర - పి . కమలాకర్ రావు
September 25, 2020 • T. VEDANTA SURY • health tips

 ఒక్క చిటికెన వేలును మాత్రమే నిటారుగా ఉంచి. మిగతా నాలుగు వేళ్ళ చివరలను నొక్కి పట్టి ఉంచాలి. దీని నే అపాన వాయు ముద్ర అని అంటారు. 
లాభాలు : ఇది వాత దోషాలను , గుండెకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. గుండె సమస్యలతో బాధ పడుతున్న వారు , గుండె పోటు ఇది వరకు వచ్చి తగ్గిన వారు ఈ ముద్ర వేయడం వలన సమస్య తగ్గు ముఖం పడుతుంది. ఇది పొట్టలోని గ్యాసును బయటకు నెట్టి వేస్తుంది. తలనొప్పి , ఉబ్బసం, అధిక రక్త పోటు ను రానివ్వడు. మెట్లు ఎక్కవలసి వచ్చినప్పుడు ఐదు ఆరు నిమిషాల ముందుగా అపాన ముద్ర వేసి, ఆ తరువాత మెట్లు ఎక్కితే తేలికగా ఇబ్బంది లేకుండా యెక్క కలుగుతారు.