ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అపూర్వ అనుభూతి - పద్మ ప్రసాద్ త్రిపురారి
September 30, 2020 • T. VEDANTA SURY • News

మా పూర్వ విద్యార్థులు(గత పదవ తరగతి విద్యార్థులు)రాసిన చక్కని కవితలు ,మంజీర రచయితల సంఘం వారు ముద్రించిన  "ఆకుపచ్చని ఆశలు"పుస్తకం లో అచ్చయిన సందర్భాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ బాలోత్సవ సంఘం వారు,బాల ప్రతి భా పురస్కార ప్రశంసా పత్రాన్ని అందించిన సందర్భం ఈరోజు.-పద్మ ప్రసాద్ త్రిపురారి