ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మకు శుభ స్వాగతం* --Nagarajakumar.mvss
September 19, 2020 • T. VEDANTA SURY • Poem

*అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ*
*చాల పెద్దమ్మ సురారులమ్మ*
*కడుపారడి పుచ్చెడి యమ్మ*
*దన్నులో నమ్మిన వేల్పుటమ్మల*
*మనమ్ముల యండెడి యమ్మ*
*దుర్గ మాయమ్మ కృపాబ్ధి* *ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.*
ఓం నమో వేంకటేశాయ