ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మమ్మా.. యూ ఆర్ మై ఫేవరేట్
September 30, 2020 • T. VEDANTA SURY • News

ఐ లవ్యూ తాతా 
మమ్మా యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్
డాడా యూటూ.. అంటూ ముద్దులిచ్చేసే మా బంగారు తల్లి సౌరవికి మామ తన వయసువాడిలాగానో తమ్ముడి వయసు వాడిలాగో కనిపిస్తాడేమో టీజింగుగా కబుర్లు చెబుతుంది. 
 స్పష్టత మాటలలో ఆలోచనలలో చాలా ఆశ్చర్యమేస్తుంది. 
అప్పుడే నాలుగేళ్లు కళ్లుతెరిచి ఈ లోకాన్ని చూసి.
ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ
నీవు చూస్తున్న ప్రపంచంలోంచి ఉన్నతమైన మనిషిగా ఎదగాలని కోరుకుంటున్నామురా సౌరవి తల్లీ..
-అమ్మమ్మతాత, మామ
( వల్లూరిపల్లి శాంతి ప్రబోధ )