ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మ మాట - చద్దన్నం మూట/ నాన్న మాట - కంచు కోట/ గురువు మాట - గులాబీల తోట/ తాత మాట - తేనెల తేట / బామ్మ మాట - బంగారు బాట/ పిల్లల మాట - రామ చిలుక పాట.. సి.హెచ్. బిందుశ్రీ. 7వ తరగతి. యం.పి.యు.పి.యస్. జగదేవ్ పేట.
July 24, 2020 • T. VEDANTA SURY • Poem