ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మ - బొమ్మ-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 4, 2020 • T. VEDANTA SURY • Poem

అమ్మకు నేనే బొమ్మను
బొమ్మకు నేనే అమ్మను
అమ్మకు నేను ముద్దేగా
బొమ్మా నాకు ముద్దేగా
అమ్మా బొమ్మా ముద్దేగా
అమ్మా బొమ్మా నాదేగా!!