ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అవును ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మనుషులను ఒక్కటి చేసింది.. కరోనా మహమ్మారి మనుషులను దూరం చేసినా. సంగీతం మాత్రం దూరం వున్న వారిని దగ్గర చేసింది. కెనడా లోని ఒట్టావాలో ఉంటున్న ఇద్దరు స్నేహితులు మనస్వి, మిహిక తమ తమ ఇళ్లలో ఉంటూ ఒక పాటకు సంగీతం సమకూర్చి మీ అందరకు వినిపిస్తున్నారు.. వినండి.. ఈ వీడియో తయారీలో కూడా పెద్దలెవరి సహాయం తీసుకోలేదు.. శహభాష్ మనస్వి , మిహిక .. మిమ్మల్ని అభినందిస్తున్నాము. - మొలక
July 25, 2020 • T. VEDANTA SURY • Videos