ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అసాధారణ వేగంతో హృదయం కొట్టంకుంటే దానిని టెకికార్డయా అంటారు.అంటే నిముషానికి 100 సార్లు గుండె కొట్టుకుంటుంది.సైనో ఏట్రియల్ నోడ్ వద్ద కరెంట్ సిగ్నల్ యదావిధిగా మొదలైనా గమ్యస్థానం చేరేవరకు ఎలక్ట్రిక్ ఇంపల్స్ బలహీనపడుతుంటాయి.దానితో క్రమబద్ధంగా సాగాల్సిన హృదయ స్పందన బలహీనపడుతుంది.దీనిని ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటారు.ఈ కండీషన్ ను భ్రాడికార్డియా అంటారు.ఒక్కొక్క సారి సైనో ఏట్రియల్ వెంట్రిక్యులార్వద్ద కరెంట్ ఆగిపోతుంది. దానితో కింది గదులు పాక్షికంగా కాని, పూర్తి గా కానీ స్పందించవు,ఈ కండీషన్ హార్ట్ ఎటాక్ కు దారితీస్తుంది.మిగితాది రేపు...... ప్రమోద్ ఆవంచ
July 26, 2020 • T. VEDANTA SURY • Serial