ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటలకు వయసు అడ్డమా-- జ్యోతి వలబోజు
September 9, 2020 • T. VEDANTA SURY • Memories

కొన్ని ఆటలకు అవునంటాను. చాలా ఆటలకు కాదంటాను.

చిన్నప్పుడు ఆడిన ఆటలు ఇప్పుడు కూడా ఆడుకోవచ్చు అంటే నమ్ముతారా.. ఆసక్తి లేదంటారా... మరచిపోయామంటారా..

ఒక్కసారి చిన్నప్పుడు అంటే స్కూలు టైమ్ లో ఆడిన ఈ ఆటను మళ్లీ ట్రై చేయండి..

క్లాసు పుస్తకాలలో ఆఖరి పేజీలన్నీ వీటితోనే నిండిపోయేవి కదా...