ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది-జాధవ్
September 15, 2020 • T. VEDANTA SURY • Poem

పాల బుగ్గ మెరయ పరువాల పాపాయి
కన్ను లార్ప కుండ కలలు గనుచు
ప్రియుడి రాక కొరకు  ప్రీతితో వదనమ్ము
బెట్టి చూడ సాగె ప్రేమ లొలుక