ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం-ఉండ్రాళ్ళ రాజేశం
September 7, 2020 • T. VEDANTA SURY • Poem

ఇటుకలన్ని పెర్చి ఇసుక సిమెంటుతో
గోడ స్లాబులందు గూడు నిలుచు
బాధలెన్నివున్న పనులతో కదులుతూ
*ఇల్లు కట్టి చూడు యిష్టముగను*