ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం-ఉండ్రాళ్ళ రాజేశం
September 1, 2020 • T. VEDANTA SURY • Poem

రాజకీయమందు రాణించి కదులుతూ
పదవులందు నిలిచి ప్రముఖుడయ్యి
రాష్ట్రపతి గాను రాజిల్లి ప్రణబుడు
ఖ్యాతి బొందినాడు నిత్యముగను