ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
September 5, 2020 • T. VEDANTA SURY • Poem

విద్య బోధనందు విజ్జాన సౌధంబు
అక్షరాల రేడు అవని మురియు
బగ్గిలోన గురువు భక్తితో శిష్యులు
తీసుకెళ్ళినట్టి తీరు ఘనము!!