ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
September 25, 2020 • T. VEDANTA SURY • Poem

పచ్చనాకులోన పలుక రామచిలుక
దిక్కులన్ని చూసె లెక్కకలిగి
ఆకునందు కూర్పు అందాల బొమ్మలు
దిద్దినట్టి నేర్పు ధీరుడెవరు