ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
September 30, 2020 • T. VEDANTA SURY • Poem

కష్టమెంతవున్న కదిలిసాగు జనులు
కనికరంబులేని కరొన జూసి
వణుకుతున్న పుడమి వ్యాక్సిను రాకకై 
వేయి కండ్లతోని వేచిచూసె