ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
October 12, 2020 • T. VEDANTA SURY • Poem

పచ్చనైన మొక్క పాదులో హస్తము
వేర్లు మట్టిలోన విరివిగాను
మట్టి మహిమతోని మమత సమతలూర
చిత్రమందు కలదు చిగురుతనము