ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
August 31, 2020 • T. VEDANTA SURY • Poem

చిగురుతోడ పెరిగి చెట్లు గాలిని పంచు
మొదలు కూల్చవలదు మ్రోడుబార
దిశలు మారి పడిన దేహము గాయంబు
నరుక వలదు మ్రాను నరుడ యెపుడు