ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
September 8, 2020 • T. VEDANTA SURY • Poem

అత్త మొచ్చినట్టి అందాల కోమలి
మామగారి సేవ మమతలూర
కొడుకు మనమునందు కోటి కాంతులిడగ
కోడలింటియందు తోడు నీడ