ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
September 16, 2020 • T. VEDANTA SURY • Poem

చిర్రగోనెలాట చిత్తగా చిర్రను
అందుకొనగలేక అంగలేసి
గోనె దెబ్బ తగిలి కూడ పరుగుపెట్టి
కుంటవలెను ఓడి  తుంటరోళ్ళు