ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం
September 23, 2020 • T. VEDANTA SURY • Poem

సైకిలెక్కి బుడుగు చదువుకునేందుకై
మైత్రి ముచ్చటందు మైలు పరుగు
వాగు వంకలనక బడిన  నిలిచిరంత
సకల విద్యనొసగి సమతలూర