ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం: ఉండ్రాళ్ళ రాజేశం
September 3, 2020 • T. VEDANTA SURY • Poem

చెట్టు కొమ్మనందు కట్టిరి ఊయల
బాలలూగుతుండ్రి బాగుగాను
గూడు కట్టుకున్న తోడుగా పక్షులు
వేసినారు బొమ్మ బేషుగాను