ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం:-ఉండ్రాళ్ళ రాజేశం
September 4, 2020 • T. VEDANTA SURY • Poem

పొలము గట్టుపైన పొడుగూత టేకులు
పెరుగుతున్న వరుస పేర్మిగొలుపు
పచ్చనైన మడులు ప్రకృతికి యందంబు
పసిడి రాసులూట పల్లెటూరు