ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం: -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
November 13, 2020 • T. VEDANTA SURY • Poem

చీకటింటిలోన చిదిమేయ కాంతితో
వెలుగుతుంది దివ్వె వెలుతురిడుతు
దివ్య కాంతులందు దీపాల పండుగ
జగతి వెలుగునింపి జయమునిచ్చు