ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం: -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
November 12, 2020 • T. VEDANTA SURY • Poem

బాలలంత నిలిచి బాల్యపు శేష్ఠలు
నవ్వుమోముతోడ నవరసంబు
కల్మషంబులేక కాలాల నడకలో
మిత్రులంత కదులు మేటిగాను