ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం: -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
November 10, 2020 • T. VEDANTA SURY • Poem

స్వచ్చమైన చెట్టు సకలము పెరిగిన
జగతినందు నీడ జతగనిలుచు
పచ్చనైన చోట పరవశ మొందును
పెంచుదాము చెట్లు పోటి పడుతు