ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం: -ఉండ్రాళ్ళ రాజేశం
September 12, 2020 • T. VEDANTA SURY • Poem

రంగులున్న బొమ్మ రతనాల ముచ్చట
నవరసంబులద్ది నాట్యమాడు
వార్తలందు తెలిపి ప్రజల చేదోడుగా
కదులుతుంది రోజు కనులనిండ