ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం: -ఉండ్రాళ్ళ రాజేశం
September 12, 2020 • T. VEDANTA SURY • Poem

రోజు లక్షమంది రోగాల ముచ్చట
భారతావనంత భయమునుంది
కోరచాచియున్న కోవిడుకాటేయు
తిరుగ వలదు మనము విరివిగాను