ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం: -ఉండ్రాళ్ళ రాజేశం
November 11, 2020 • T. VEDANTA SURY • Poem

పొలము గట్టు మీద పోజుతో బాలలు
కూరుచున్నరంత వీరులుగను
మాట ముచ్చటందు మమతల మూటలు
పచ్చపైరునందు పలుకులాట