ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం;-ఉండ్రాళ్ళ రాజేశం
October 9, 2020 • T. VEDANTA SURY • Poem

రాతిలోన నీళ్ళు రమణీయ దృశ్యము
నీటిలోన చేప నిత్యమాడు
చలువ వేడినందు చక్కగా తిరుగినా
జనుల కంటపడిన జడియు మీను