ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యం; -ఉండ్రాళ్ళ రాజేశం
September 14, 2020 • T. VEDANTA SURY • Poem

దేశభాషలందు తేజమ్ము హిందిన
మాటలాడుతుండ్రి మనమునందు
అధిక జనులు మెచ్చు అధికార భాషతో
భారతావనినందు భాషసొగబు