ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--అన్నాడి జ్యోతి
September 2, 2020 • T. VEDANTA SURY • Poem

రాజకీయ మందు రాజిల్లెనతగాడు
రాష్ట్రపతిగ తాను రాజ్యమేలి
మంచి తనము తోడ మాన్యుడయ్యెనిలన
ప్రణతులిడిరి జనము ప్రణబునకును !!