ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--ఉండ్రాళ్ళ రాజేశం
October 6, 2020 • T. VEDANTA SURY • Poem

చెట్టు కొమ్మలందు సీతా ఫలంబులు
దాచవలెను తెంపి తట్టలందు
చక్కనైన ఫలము సకలము గువ్వము
తినుము గింజలేరి తియ్యనుండు