ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--ఉండ్రాళ్ళ రాజేశం
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

వానలోన తడిసి పడినట్టి దూదంతా
చేత చిక్కదాయె చేన్లనిండ
పత్తి పంటలేసి పాట్లతో రైతులు
కలత చెందుతుండ్రి కలవరమున