ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--జాధవ్ పుండలిక్ రావు పాటిల్-- 9441333315,భైంసా
October 1, 2020 • T. VEDANTA SURY • Poem

కుష్టు వ్యాది సాయి కూకటి వేళ్ళతో
తీసి పార వేసె తీరు చూడ
ముదము కలుగుమనకు ముచ్చట గొలుపును
సాయి సేవ జేయ జయము కలుగు