ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--జాధవ్
September 16, 2020 • T. VEDANTA SURY • Poem

సెల్లు ఫోను వచ్చి సెల్పీలు తెచ్చెను
సొల్లు కారు చుండ సోకు మీర
తనదు బోమ్మ తీయ తహతహ పెరిగేను
కీడు మేలు మరచి గీయ నేల