ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--జాధవ్
September 19, 2020 • T. VEDANTA SURY • Poem

ఆడవారు చేతురవనిలో సాధ్యము
కాని పనులు లేవు కంబమైన
నెక్కి గలదు  ఆమె చక్కగా విద్యుత్తు
తీగ విప్పు నట్టి తీరు ఘనము