ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--జాధవ్
September 20, 2020 • T. VEDANTA SURY • Poem

తాత తోటి అతడు తగువులాడే నాడు
నీటి కొరకు ధర్మ నీతి తోడ
నింగి వాణి చెప్పె నిదినీకు తగదని
సిద్ద సేతు నాపె శిరము వంచి