ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది-- అన్నాడి జ్యోతి.సిద్ధిపేట
September 27, 2020 • T. VEDANTA SURY • Poem

పాటలెన్నొపాడె బహుభాషలందున
పరవశింప జేసె పాటవముగ 
గళము మూగబోయె గాత్రమందుననేడు              
బతికి యుండు బాలు పాటలందు!!
 
మహిన నిలిచి పోవు మాన్యుడయిన బాలు
చిన్న పెద్ద యనక చింత పడిరి
చిత్ర సీమలోన చిరకాల మిత్రుడై
పద్మభూషణుండు ఫరిడవిల్లు!!