ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--..జాధవ్ పుండలిక్ రావు పాటిల్--9441333315
October 3, 2020 • T. VEDANTA SURY • Poem

కర్ర చేత బట్టి కాలినడక యాత్ర
చేస్తు దేశ జనుల చేత శాంతి
ఉద్య మాలు చేసి ఉరుకులు పెట్టించె
 యరుల మూక బ్రిటిషు అధిప తులకు