ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది--..జాధవ్ పుండలిక్ రావు పాటిల్--9441333315
September 26, 2020 • T. VEDANTA SURY • Poem

పాట గళము మూగ బాటపట్టి దివికి
ఏగె నేడు ధరణి ఇంత లోనె
కంటి నీరు పెట్టి కలవర పడసాగె
బాలు మధుర జ్ఞాపకాలు మిగిలె
.