ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది .............. పుత్తడి ధర పెరిగె పుడమిలో పెక్కుగ అంద నంత యేగె అవని జనుల పుస్తెజేయుటకు నిపుడు స్వర్ణము కరువా యే వివాహములను యేట్లు జెతురు ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315
August 17, 2020 • T. VEDANTA SURY • Poem