ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది .............. భరత మాత సేవ భాగ్యమనుచు ఝాన్సి రాణి కత్తి ఎత్తి రణము జేసె శత్రు శిరములన్ని సంగరమున చీల్చి జాతి ఖ్యాతి నిలిపె జగము నందు ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315
August 17, 2020 • T. VEDANTA SURY • Poem