ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆఫ్ పంప్ కొరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్;: ప్రమోద్ ఆవంచ
August 29, 2020 • T. VEDANTA SURY • Serial

ఒక రకమైన బైపాస్ సర్జరీ.ఈ సర్జరీ గుండె పనిచేస్తున్నప్పుడే చేస్తారు.దీనిని బీటింగ్ బైపాస్ సర్జరీ అనీ కూడా అంటారు.
ఈ సర్జరీలో గుండె, ఊపిరితిత్తుల బైపాస్ మిషిన్ ఉపయోగించరు.మినిమల్లీ ఇన్ వేజివ్ డైరెక్ట్ కొరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్;ఈ సర్జరీ దాదాపుగా ఆఫ్ పంప్ సీఏబీజీ నీ పోలి ఉంటుంది.సాంప్రదాయ పద్ధతిలో చేసినట్లు ఛాతి భాగంలో పెద్ద గాటు పెట్టకుండా ఎడమవైపు ఛాతి భాగంలో,రిబ్స్ మద్యలో చిన్న చిన్నగాట్లు పెట్టి చేస్తారు.గుండె బ్లడ్ వెసల్స్ ని బైపాస్ చేస్తూ ఈ ఆపరేషన్ చేస్తారు.ఇది మిగతా పద్దతుల కన్నా కొత్తది.ఈ సర్జరీ అందరికీ చేయరు.ఎవరికైతే ఒకటి లేక రెండు కొరనరీ అర్టరీలకు  బైపాస్ గ్రాఫ్టింగ్  అవసరమో వాళ్ళకు చేస్తారు.
 మిగితాది రేపు....