ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆరోగ్యప్రదాయని - సోంపు - సోంపు నకు ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. ఇది రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది. రక్త నాళాల్లోని కొవ్వును కరిగిస్తుంది. కంటిని కాపాడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం రానీయదు. నీటిని వేడి చేసి త్రిఫలా చూర్ణం + సోంపు వేసి మరిగించి చల్లార్చి తేనే కలిపి తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన గుండెకు మేలు చేస్తుంది. సోంపు + ధనియాలు + ఎండు ద్రాక్ష + అంజీర పళ్ళు (పచ్చివైనా ఎండినవైనా ) నీటిలో వేసి మరిగించి కాషాయం చేసి చల్లార్చి తాగితే మలబద్ధకం తగ్గి సుఖ విరేచనం అవుతుంది. ఇది చిన్న పిల్లలకు కూడా ఇవ్వ వచ్చును . ఇది కావు రెక్టర్ కాన్సర్ పెద్ద పేవుల్లో రాకుండా కాపాడుతుంది - పి . కమలాకర్ రావు
August 10, 2020 • T. VEDANTA SURY • health tips